వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. వేలాది మంది మహిళలు చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడటంతో హుస్సేన్‌సాగర్ తీరం సాంస్కృతిక శోభతో పులకించిపోయింది.
వివిధ శకటాలు, కళారూపాలు తెలంగాణ సంస్కృతిని చాటాయి. గవర్నర్ సతీమణి జానకి శుక్లా, విదేశీ అతిథులు కూడా ఈ సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.
Comments
Loading comments...

