వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి.
జిల్లాలో మొత్తం 28 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రశాంత వాతావరణంలో పోరు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Loading comments...

