Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానంతో భార్య దారుణ హత్య

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 9:27 AM జాతీయంGeneral
అనుమానంతో భార్య దారుణ హత్య - Udayam
కెలమంగలం సమీపంలోని అగ్గొండపల్లిలో అనుమానంతో భర్త అనిల్ కుమార్ తన భార్య రుక్మణిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. మద్యం మత్తులో దంపతుల మధ్య గొడవ జరగడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...