వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం 62వ డివిజన్‌లోని వైఎస్ఆర్ నగర్ 5వ లైన్ రోడ్డుపై వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. నీటి నిల్వతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలకు వెళ్లే పిల్లలు నీటిలోనే నడవాల్సి వస్తోందని వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

