Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వై.ఎస్. ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 02, 2026 7:53 PM విశాఖపట్నంGeneral
వై.ఎస్. ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి - Udayam
విశాఖ జగదాంబ జంక్షన్ లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పాల్గొన్నారు. వై.ఎస్. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు, చీరలు పంపిణీ చేసారు.

Comments

G
Loading comments...