వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఏఆర్ కానిస్టేబుల్ నరేష్ (32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఛాతిలో నొప్పి, గ్యాస్ సమస్యతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన ఆయనకు సరైన చికిత్స అందించలేదని ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
సైబరాబాద్‌లో ఏసీపీ డ్రైవర్‌గా పనిచేస్తున్న నరేష్ స్వస్థలం ఆలూరు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

