Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుల అరుదైన ఆత్మీయ సమ్మేళనం

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:25 AM హైదరాబాద్General
వైద్యుల అరుదైన ఆత్మీయ సమ్మేళనం - Udayam
గుంటూరు వైద్య కళాశాల 1960 నాటి పూర్వ విద్యార్థులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్‌లో 'సహస్ర పూర్ణచంద్ర దర్శన మహోత్సవాన్ని' ఘనంగా నిర్వహించుకున్నారు. ఎనిమిది పదుల వయసు దాటిన ఈ మిత్రులు చదువు ముగిసి 66 ఏళ్లు గడిచినా తమ స్నేహబంధాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన ఈ వృద్ధ వైద్యులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందం పంచుకున్నారు.

Comments

G
Loading comments...