వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైద్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త సమ్మె నాలుగో రోజుకు చేరింది. షోకాజ్ నోటీసులతో బెదిరించినా తమ పోరాటం ఆపేది లేదని, ప్రభుత్వం స్పందించే వరకు వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు.
ఉద్యోగులు అత్యవసర సేవలను బహిష్కరించి ఆందోళనలు చేస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
Comments
Loading comments...

