Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యాటక ప్రగతిలో భాగస్వాములు

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:42 AM హైదరాబాద్General
పర్యాటక ప్రగతిలో భాగస్వాములు - Udayam
తెలంగాణలో ఎకో, ఫారెస్ట్, టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ఐటీ సంస్థలు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌లో పలు ఐటీ ಕಂಪెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఐటీ ఉద్యోగులు పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్రోత్సహించాలని, కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్ రిజర్వులకు ప్రచారం కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...