Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పనామా భూకంపం.. 9 దేశాలకు సునామీ హెచ్చరిక

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:35 AM అంతర్జాతీయంGeneral
పనామా భూకంపం.. 9 దేశాలకు సునామీ హెచ్చరిక - Udayam
మధ్య అమెరికాలోని పనామాలో 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ తొమ్మిది దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లో భారీ అలలు ఎగసిపడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీరప్రాంత ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...