వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ‘టీజీ-టీమార్స్’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని తీసుకొస్తోంది. ప్రతి ప్రమాదానికి సంబంధించి ఈ-డీఏఆర్ ద్వారా డ్రైవర్, వాహన వివరాలను పకడ్బందీగా నమోదు చేయనున్నారు.
ఈ విధానం ద్వారా ప్రమాదాల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించడంతో పాటు బాధితులకు సత్వరమే ఇన్సూరెన్స్ అందే అవకాశం ఉంటుంది.
Comments
Loading comments...

