వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన ధర్నా నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కీలక సూచనలు జారీ చేసింది.
అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఢిల్లీ పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. నిరసనల దృష్ట్యా భద్రతా పరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

