Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో బ్యాక్‌బేస్‌ సెంటర్

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 7:45 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో బ్యాక్‌బేస్‌ సెంటర్ - Udayam
హైటెక్‌ సిటీలో నెదర్లాండ్స్‌కు చెందిన ఫిన్‌టెక్‌ దిగ్గజం బ్యాక్‌బేస్‌ ఏర్పాటు చేసిన నూతన డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం ప్రారంభించారు. ప్రపంచ స్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...