వార్తలకు తిరిగి వెళ్లండి

వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ సమయాన్ని కుటుంబంతో గడపడానికి లభించిన అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వంట చేస్తూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తాను గొప్ప వంటవాడిని కాకపోయినా అందుబాటులోని పదార్థాలతో వంట చేసుకుంటానని, పాత్రలు కూడా తానే శుభ్రం చేసుకుంటానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

