వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఇబ్బందులతో ఎంబీబీఎస్ చదువుకోలేక సతమతమవుతున్న వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన వైద్య విద్యార్థిని అకీరాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు.
తెలంగాణ భవన్‌లో అకీరాకు రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి, ఆమె వైద్య విద్య పూర్తయ్యే వరకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని భరోసానిచ్చారు.
Comments
Loading comments...

