వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటరమణ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
శ్రావణమాసంలో ఆలయానికి వచ్చే భక్తులకు అస్వస్థత కలిగితే తక్షణ వైద్య సేవలు అందించేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల అవసరాల మేరకు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

