వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట (మం)లో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు రోడ్డులోని కొండవీడు ENT హాస్పిటల్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కంజుల జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

