వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ లో ప్రైవేట్ వైద్య, దంత వైద్య కళాశాలల్లో ఫీజులను 10 శాతం, వైద్య పీజీ కోర్సుల ఫీజులను 15 శాతం పెంచడం పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బాబావలి అన్యాయమన్నారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ఇప్పటికే యాజమాన్య కోటా, ఎన్నారై కోటా ఫీజులు భారీగా ఉన్నాయని, ఫీజుల పెంపుతో పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఫీజుల పెంపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

