Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య చికిత్సకు CMRF సాయం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 22, 2026 10:24 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
వైద్య చికిత్సకు CMRF సాయం - Udayam
అల్వాల్‌ మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన నరేష్‌ కుమార్తె తన్విత వైద్య చికిత్స కోసం CMRF నుంచి రూ.6 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. సోమవారం మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...