Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవంగా వేములవాడలో వినాయక నిమజ్జన వేడుకలు

Follow Udayam on Google
Sircilla Jilla News Sep 24, 2026 9:10 AM రాజన్న సిరిసిల్లతెలంగాణ
వైభవంగా వేములవాడలో వినాయక నిమజ్జన వేడుకలు - Udayam
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గుడి చెరువు బండ్ పార్క్ వద్ద ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను ప్రారంభించారు. గుడి చెరువులో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్‌ను ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...