వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో శ్రీరామ హృదయ శోభాయాత్ర ఆదివారం ఆధ్యాత్మిక శోభతో వైభవంగా జరిగింది.
వికాస తరంగణి ఆధ్వర్యంలో, శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మంకమ్మతోట వేంకటేశ్వర ఆలయం నుంచి మార్కెట్ వేంకటేశ్వర ఆలయం వరకు సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులు, కలశాలతో ఊరేగింపు సాగింది. భక్తులు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు.
Comments
Loading comments...

