Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవంగా శ్రీ వినాయక స్వామి శిఖర ప్రతిష్ట మహోత్సవం

Follow Udayam on Google
I siva prasad Aug 26, 2026 4:10 PM నెల్లూరుGeneral
వైభవంగా శ్రీ వినాయక స్వామి శిఖర ప్రతిష్ట మహోత్సవం - Udayam
గూడూరు మండలం అయ్యవారిపాలెం గ్రామంలో నూతన శిలామయ మూషిక వాహన సహిత వరసిద్ధి వినాయక స్వామి శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలను ఈ నెల 26, 27 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 26వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి పుణ్యాహవాచనం, వేదస్వస్తి పఠనం, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వేద పండితులు వివిధ రకాల హోమాలు పూజలు బుధవారం నిర్వహించారు. 27న సేకర ప్రతిష్టా మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...