Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌కు ఓపెనింగ్‌ స్థానం ఓ చాక్లెట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 11:28 AM జాతీయంక్రీడలు
వైభవ్‌కు ఓపెనింగ్‌ స్థానం ఓ చాక్లెట్‌ - Udayam
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో వైభవ్‌ సూర్యవంశీ ఓపెనర్‌గా దిగి 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అభిషేక్‌ శర్మతో కలిసి తొలి వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 133 పరుగులు జోడించాడు. వీరిద్దరి దూకుడుతో భారత్‌ 199 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఛేదించింది. వైభవ్‌కు ఓపెనింగ్‌ స్థానం ఇవ్వడం చాక్లెట్‌ బహుమతిలాంటిదని, దాని మూల్యం న్యూజిలాండ్‌ చెల్లించుకుందని మాజీ క్రికెటర్‌ శఠగోపన్‌ రమేశ్‌ సరదాగా వ్యాఖ్యానించాడు.

Comments

G
Loading comments...