Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్సెనల్‌కు షాక్‌.. ఫ్లీట్‌వుడ్‌ చేతిలో ఘోర ఓటమి!

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 10:46 AM జాతీయంక్రీడలు
ఆర్సెనల్‌కు షాక్‌.. ఫ్లీట్‌వుడ్‌ చేతిలో ఘోర ఓటమి! - Udayam
లీగ్‌ కప్‌లో ప్రీమియర్‌ లీగ్‌ ఛాంపియన్‌ ఆర్సెనల్‌కు నాలుగో డివిజన్‌ జట్టు ఫ్లీట్‌వుడ్‌ షాకిచ్చింది. నిర్ణీత సమయం 1-1తో ముగియగా, పెనాల్టీ షూటౌట్‌లో 5-3తో ఫ్లీట్‌వుడ్‌ విజయం సాధించింది. దీంతో ఆర్సెనల్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి చాలా బాధాకరమని కోచ్‌ మికెల్‌ ఆర్టెటా పేర్కొన్నాడు.ఆర్సెనల్‌ తొమ్మిది మార్పులతో బరిలోకి దిగడం ప్రతికూలమైంది.

Comments

G
Loading comments...