వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు అభిరథ్ రెడ్డి, రాహుల్ రాదేశ్ రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 193 పరుగులు చేసింది. అభిరథ్ 97 పరుగులు చేసి శతకానికి మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. రాహుల్ 72 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌటైంది. సలీల్ అరోరా 151 పరుగులతో రాణించాడు.
Comments
Loading comments...

