Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెన్నిస్‌కు వావ్రింకా వీడ్కోలు

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 10:43 AM జాతీయంక్రీడలు
టెన్నిస్‌కు వావ్రింకా వీడ్కోలు - Udayam
మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ స్టాన్‌ వావ్రింకా ప్రొఫెషనల్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. మంగళవారం బాసెల్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు జిరి లెహెచ్కాపై 5-7, 6-7తో ఓడటంతో 41 ఏళ్ల వావ్రింకా 24 ఏళ్ల ప్రయాణం ముగిసింది. 2014లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, 2015లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2016లో యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలిచాడు.

Comments

G
Loading comments...