వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేతో తొలి టీ20లో అఫ్గానిస్తాన్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 19.5 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది.రషీద్ ఖాన్ కేవలం 10 బంతుల్లోనే 30 పరుగులు (4 సిక్సర్లు,ఒక ఫోర్) చేసి అదరగొట్టాడు.
లక్ష్య ఛేదనలో జింబాబ్వే 19.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.అఫ్గాన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫరూఖీ మూడు వికెట్లు తీయగా,రషీద్ ఖాన్,ముజీబ్ ఉర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
Comments
Loading comments...

