వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ సేవలో గాయపడి వైకల్యాన్ని ఎదుర్కొన్న నలుగురు మాజీ సైనికులు నవంబర్ 29న అహ్మదాబాద్ మారథాన్‌లో పాల్గొననున్నారు.వార్ వౌండెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ మారథాన్‌లో బరిలోకి దిగుతూసైనికుల సంక్షేమం కోసం పరుగెత్తనున్నారు.
యుద్ధంలో తీవ్ర గాయాలపాలైనా ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగుతున్న అశోక్ కుమార్,సత్‌బీర్ సింగ్‌చౌహాన్,రాజేశ్‌కుమార్,నరేశ్‌కుమార్ తమ అనుభవాలతో స్ఫూర్తినిస్తున్నారు.
Comments
Loading comments...

