Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీలో విజయ్‌, సౌరభ్‌ విజృంభణ

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 11:29 AM జాతీయంక్రీడలు
రంజీలో విజయ్‌, సౌరభ్‌ విజృంభణ - Udayam
ఛత్తీస్‌గఢ్‌తో రంజీ ఎలైట్‌-బి మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్లు త్రిపురాణ విజయ్‌, సౌరభ్‌ కుమార్‌ రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఛత్తీస్‌గఢ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 216 పరుగులు చేసింది. విజయ్‌ 3, సౌరభ్‌ 2 వికెట్లు తీశారు. అమన్‌దీప్‌ ఖరే 74 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో మ్యాచ్‌లో బరోడా బ్యాటర్‌ ప్రియాంశు మోలియా ట్రిపుల్‌ సెంచరీతో అదరగొట్టాడు.

Comments

G
Loading comments...