Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌లో భారత్ కు స్వర్ణం

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 11:04 AM జాతీయంక్రీడలు
ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌లో భారత్ కు స్వర్ణం - Udayam
ప్రపంచ అండర్‌-19 బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్‌ ఆదిత్య పురుషుల 55 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. మాంటెనెగ్రోలోని బుద్వాలో జరిగిన ఫైనల్లో రష్యా బాక్సర్‌ ఇస్లాం మగొమెదోవ్‌ను 4-1తో ఓడించాడు. తొలి రౌండ్‌లో వెనుకబడినా అద్భుతంగా పుంజుకుని విజయం సాధించాడు. మహిళల 80 కేజీల ఫైనల్లో భారత్‌కు చెందిన మేఘా షియోరాంద్‌ రష్యా బాక్సర్‌ ఎకటెరినా ఫ్రోలోవా చేతిలో 0-5తో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.

Comments

G
Loading comments...