వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ క్రీడా పాలన చట్టం ప్రకారం 15 మందికే పరిమితి ఉండాల్సిన ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో 16 మంది కొనసాగేందుకు క్రీడల మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఐఓసీ సూచన మేరకు ఈ మినహాయింపును కల్పించింది.
ఐఓఏలోని ఐఓసీ సభ్యుడికి ఓటింగ్ హక్కుతో ఎక్స్-ఆఫిషియో సభ్యత్వం ఉంది. దీంతో మిగతా 15 మందితో కలిపి మొత్తం 16 మంది కొనసాగనున్నారు. ఈ ఏడాది ఐఓఏ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Loading comments...

