Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీతో ఫామ్‌లోకి సిరాజ్

Follow Udayam on Google
Sai Sep 11, 2026 11:17 AM జాతీయంక్రీడలు
దులీప్ ట్రోఫీతో ఫామ్‌లోకి సిరాజ్ - Udayam
శ్రీలంక టూర్‌లో పేస్, రిథమ్ కోల్పోయిన మహ్మద్ సిరాజ్.. దులీప్ ట్రోఫీలో సుదీర్ఘ స్పెల్స్‌తో మళ్లీ లయ అందుకున్నానని తెలిపారు. రెండు నెలల విరామం కారణంగానే శ్రీలంకలో ఇబ్బంది పడ్డానన్నారు. సౌత్ జోన్ తరఫున 41 ఓవర్లు బౌలింగ్ చేయడం తనకు ఎంతో ఉపయోగపడిందని సిరాజ్ చెప్పారు. ఎక్కువ ఓవర్లు వేస్తేనే తనకు పూర్తి రిథమ్ వస్తుందని, అంతర్జాతీయ సీజన్‌కు సిద్ధమయ్యానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...