Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ షెడ్యూల్‌పై గవాస్కర్ ఆగ్రహం

Follow Udayam on Google
Sai Sep 11, 2026 11:21 AM జాతీయంక్రీడలు
రంజీ షెడ్యూల్‌పై గవాస్కర్ ఆగ్రహం - Udayam
రంజీ ట్రోఫీని మధ్యలో నిలిపి వైైట్ బాల్ టోర్నీలకు ప్రాధాన్యం ఇవ్వడంపై సునీల్ గవాస్కర్ బీసీసీఐని విమర్శించారు. రెండు దశల్లో టోర్నీ నిర్వహించడం వల్ల లయ, వేగం దెబ్బతింటాయని అన్నారు. ఎస్‌ఎంఏటీని సెప్టెంబర్‌లో నిర్వహించాలని సూచించారు. క్రికెట్ షెడ్యూల్ కోసం అనుభవజ్ఞులైన మాజీ ఆటగాళ్లు, అంపైర్లు, నిర్వాహకులతో కమిటీలు ఏర్పాటు చేయాలని గవాస్కర్ కోరారు.

Comments

G
Loading comments...