Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్‌ ట్రోఫీలో 8 పరుగులకే వైభవ్‌ సూర్యవంశీ ఔట్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 2:05 PM జాతీయంక్రీడలు
దులీప్‌ ట్రోఫీలో 8 పరుగులకే వైభవ్‌ సూర్యవంశీ ఔట్‌ - Udayam
దులీప్‌ ట్రోఫీలో ఈస్ట్‌ జోన్‌ తరఫున బరిలోకి దిగిన వైభవ్‌ సూర్యవంశీ 8 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. నార్త్‌ఈస్ట్‌ జోన్‌తో మ్యాచ్‌లో రెండు ఫోర్లతో ఆకట్టుకున్న అతడు.. ఆ తర్వాత గల్లీలో క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో మరింత ఓపిక అవసరమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడగా, అనుభవంతో రాణిస్తాడని మరికొందరు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...