Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువీ పునరాగమనంపై కార్తీక్‌ హర్షం

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 6:40 PM జాతీయంక్రీడలు
భువీ పునరాగమనంపై కార్తీక్‌ హర్షం - Udayam
భువనేశ్వర్‌ కుమార్‌ భారత టీ20 జట్టులోకి తిరిగి రావడంపై మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల తర్వాత అతడిని ఎంపిక చేసిన సెలెక్టర్లకు అభినందనలు తెలిపారు. నైపుణ్యం పరంగా భువీ అద్భుతమైన బౌలర్‌ అని పేర్కొన్నారు. కొత్త బంతితో రెండు వైపులా స్వింగ్‌ చేయడంతో పాటు డెత్‌ ఓవర్లలో ఒత్తిడిని ఎదుర్కోగల సత్తా భువీకి ఉందన్నారు.

Comments

G
Loading comments...