Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పంత్‌కు వెన్ను గాయం.. టీమ్‌ఇండియాకు షాక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 5:39 PM జాతీయంక్రీడలు
పంత్‌కు వెన్ను గాయం.. టీమ్‌ఇండియాకు షాక్‌ - Udayam
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ వెన్ను నొప్పితో ఇరానీ కప్‌ చివరి రోజు ఆటకు దూరమయ్యాడు. దీంతో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు బాధ్యతలను సర్ఫరాజ్‌ ఖాన్‌ చేపట్టగా, ఆర్యన్‌ జుయల్‌ వికెట్‌ కీపింగ్‌ చేశాడు. కివీస్‌-ఎతో సిరీస్‌కు పంత్‌ ఇండియా-ఎ జట్టుకు ఎంపికైనా, ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది.

Comments

G
Loading comments...