వార్తలకు తిరిగి వెళ్లండి

డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్‌షిప్‌లో ఫామ్‌లోకి రావాలని భారత గోల్ఫర్ శుభంకర్ శర్మ ఆశిస్తున్నాడు.అక్టోబర్ 15-18 మధ్య ఢిల్లీ గోల్ఫ్ క్లబ్‌లో జరిగే ఈ టోర్నీలో ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లతో అతడు తలపడనున్నాడు.2026లోని నాలుగు మేజర్ విజేతల్లో ముగ్గురు బరిలో ఉండనున్నారు
ఈ సీజన్‌లో శుభంకర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.అయితే సెప్టెంబర్ లో ఓమేగా యూరోపియన్ మాస్టర్స్‌లో తొలి రౌండ్‌లో 64 స్కోరుతో మెరిశాడు.
Comments
Loading comments...

