Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌ సూర్యవంశీపై హేడెన్‌ ప్రశంసలు

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 12, 2026 6:27 PM జాతీయంక్రీడలు
వైభవ్‌ సూర్యవంశీపై హేడెన్‌ ప్రశంసలు - Udayam
భారత యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ స్వల్ప, సుదీర్ఘ ఫార్మాట్లలో రాణించే సత్తా ఉందని మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌ అన్నారు. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో రాణించడం అతడి మానసిక బలానికి నిదర్శనమన్నారు. అత్యున్నత స్థాయిలో ఇంకా నేర్చుకోవాల్సి ఉందని, అతడి భవిష్యత్‌ అతడే తీర్చిదిద్దుకోవాలని హేడెన్‌ పేర్కొన్నారు. వైభవ్‌ Zimbabweపై మూడు టీ20ల్లో 151 పరుగులతో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు.

Comments

G
Loading comments...