వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో 24 ఏళ్లుగా సిరీస్ గెలవలేదని, ఈసారి టీమిండియాను ఓడించి ఐసీసీ టోర్నీలకు సన్నద్ధమవుతామని వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ తెలిపారు.
ఆదివారం నుంచి ప్రారంభంకానున్న ఈ వన్డే సిరీస్ తమకు ఎంతో కీలకమని, జట్టులో యువ ఆటగాళ్లతో పాటు ప్రతిభావంతులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

