Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలను తండ్రులతో పోల్చడం సరికాదు: సెహ్వాగ్

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 11:39 AM జాతీయంక్రీడలు
పిల్లలను తండ్రులతో పోల్చడం సరికాదు: సెహ్వాగ్ - Udayam
తన కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ భారత అండర్-19 జట్టుకు అరంగేట్రం చేసిన నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి కీర్తిప్రఖ్యాతుల ప్రభావం పిల్లలపై ఉండకూడదని, వారిని సమకాలీకులతో పోల్చడమే సరైనదని అన్నారు. తన కుమారుడిని తనతో, సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్‌ను సచిన్‌తో పోల్చడం సరికాదని సెహ్వాగ్ పేర్కొన్నారు. పిల్లలను స్వేచ్ఛగా ఆడనివ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...