Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షియన్ గేమ్స్‌లో మరో గోల్డ్

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 12:42 PM జాతీయంక్రీడలు
షియన్ గేమ్స్‌లో మరో గోల్డ్ - Udayam
ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. మహిళల కబడ్డీ ఫైనల్లో ఇరాన్‌పై భారత్ 37-34 తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో ఆధిక్యం సాధించిన భారత్‌కు రెండో హాఫ్‌లో ఇరాన్ గట్టి పోటీనిచ్చింది. చివర్లో భారత రైడర్లు రాణించడంతో మహిళల జట్టు నాలుగోసారి ఏషియన్ గేమ్స్ విజేతగా నిలిచింది.

Comments

G
Loading comments...