వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత షూటర్ మైరాజ్ అహ్మద్ ఖాన్ తన 25 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందన్నారు.
2006లో తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొన్నానని, రెండు దశాబ్దాల తర్వాత పతకం సాధించానని తెలిపారు. మద్దతు అందించిన నవీన్ జిందాల్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
Comments
Loading comments...

