వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టుల నుంచి కోహ్లీ, రోహిత్ రిటైర్ కావడంతో క్రికెట్‌పై అభిమానుల ఆసక్తి తగ్గిందన్న వాదనపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. కోహ్లీ, రోహిత్ కోసమే క్రికెట్ చూస్తున్నామని చాలామంది అంటున్నారని, గతంలో గవాస్కర్, సచిన్ విషయంలోనూ ఇదే చెప్పారని గుర్తుచేశారు.
వారు రిటైరైనా క్రికెట్ చూస్తూనే ఉన్నారని, ఫోన్ల కారణంగా ఇప్పుడు మరింత మంది చూస్తున్నారని తెలిపారు.
Comments
Loading comments...

