వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా గేమ్స్ పోల్ వాల్ట్ విభాగంలో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం సాధించడం ద్వారా భారత అథ్లెట్ భరణికా ఇళంగోవన్ చరిత సృష్టించారు.
మరోవైపు పురుషుల 10,000 మీటర్ల పరుగులో గుల్‌వీర్ సింగ్ రజత పతకం సాధించడంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది.
Comments
Loading comments...

