వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ప్రపంచకప్‌లో అద్భుత బౌలింగ్‌తో రాణిస్తున్న కడప జిల్లాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
మారుమూల పల్లె నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగిన తన కుమార్తెను చూసి తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి గర్వపడగా, ఆమె విజయాల వెనుక మామయ్య కిశోర్ రెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉంది.
Comments
Loading comments...

