Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027 వరల్డ్‌కప్‌ టీమ్‌లో వైభవ్‌ సూర్యవంశీ?

Follow Udayam on Google
vihar Aug 21, 2026 2:36 PM జాతీయంక్రీడలు
2027 వరల్డ్‌కప్‌ టీమ్‌లో వైభవ్‌ సూర్యవంశీ? - Udayam
2027 వన్డే ప్రపంచకప్‌ కోసం మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప ప్రకటించిన 15 మందితో కూడిన జట్టులో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కింది. రోహిత్‌, కోహ్లీ, బుమ్రాతో పాటు భువనేశ్వర్‌, జడేజాను కూడా ఉతప్ప ఎంపిక చేశారు. ఈ జట్టును ఆయన ‘బాంబ్‌ స్క్వాడ్‌’గా అభివర్ణించారు.

Comments

G
Loading comments...