వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ కలెక్టరేట్ ఎదుట బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎల్లబోయిన హరీశ్‌యాదవ్ ఆధ్వర్యంలో వడ్లకొండ రైతులు ధర్నా నిర్వహించారు. చెరువులో నీరు లేక వరి నార్లు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కన్నెబోయినగూడెం, బొమ్మకూర్ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసి చెరువును నింపాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

