వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లికి చెందిన మాణిక్యం స్వప్నను ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి అభినందించారు. స్వప్న ఆస్ట్రేలియాలో రేడియేషన్ మెడికల్ సైన్స్ చదువుతున్నారు. త్వరలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోనున్నారు.
స్వప్న విద్యలో సాధిస్తున్న పురోగతిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్త కూడా ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం ఉంది.
Comments
Loading comments...

