Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి వెంకన్నకు రూ.50,400 విరాళం

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 2:48 PM కోనసీమGeneral
వాడపల్లి వెంకన్నకు రూ.50,400 విరాళం - Udayam
ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిత్య అన్నదాన పథకానికి కడపకు చెందిన ఓబిలి మేధ రాకేష్‌రెడ్డి, దీప్తి కుటుంబం సోమవారం రూ.50,400 విరాళం అందజేసింది. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...