Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపాతో ప్రాణహాని: ఈడీకి సునీల్

Follow Udayam on Google
Shruthi Sep 26, 2026 12:43 PM హైదరాబాద్General
వైకాపాతో ప్రాణహాని: ఈడీకి సునీల్ - Udayam
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌ను ఈడీ అధికారులు రెండో రోజు నాలుగు గంటల పాటు విచారించారు. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా కాల్స్ గురించి ప్రశ్నించగా, వైకాపా నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...